మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని పిల్లలతో బడిలో చెప్పిస్తారు. అంటే తల్లి, తండ్రి తర్వాత మరో దైవం గురువే అని. బడి అంటే చదువుల నిలయం, జ్ఞానం బోధించే ఆలయం. అలాంటి ఆలయంలో దేవుడి స్థానంలో ఉండాల్సిన గురువులు కొంతమంది రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. కూతురి వయసున్న పిల్లలను తప్పుడు దృష్టితో చూస్తున్నారు. పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ.. పిల్లలందరూ క్లాసులు మానేసి […]
విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. హాస్టల్‌లో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థులను పాముకాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి […]