అర్ష్ దీప్.. భారత్-పాక్ మ్యాచ్ తర్వాత ప్రపంచం మెుత్తం వినిపిస్తోన్న పేరు. దానికి కారణం ఏంటో మీకూ తెలుసు. భారత్-పాక్ మ్యాచ్ లో 18 వ ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్ లో పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను అర్ష్ దీప్ సింగ్ వదిలేశాడు. దీంతో లైఫ్ పొందిన అతడు 8 బంతుల్లో 16 పరుగులు చేసి పాక్ కు చిరస్మరణియమైన విజయాన్ని అందించాడు. దాంతో అర్ష్ దీప్ పై తీవ్ర […]