పని మనుషులు..ఇంట్లో పనులతో పాటు తమకు సాయం చేస్తూ ఉంటారని భావిస్తుంటారు ఇంటి యజమానులు. కొంత మంది చాలా నమ్మకస్థులుగా ఉంటూ యజమాని మెప్పు పొందుతూ.. అభినందనలతో పాటు బహుమతులు పొందుతుంటారు. కానీ కొంత మంది మోసం చేస్తూ.. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు.
'ఆశ పడు తప్పులేదు.. అత్యాశ పడొద్దు..' పెద్దలు ఊరికే అన్నారా! ఈ మాట. ఏరోజైనా మీ జీవితంలో అలాంటి సందర్భం రావొచ్చు.. అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండండి అని ముందే హెచ్చరించారు. కానీ మనం దాన్ని పట్టించుకున్న పాపాన పొవట్లేదు.
ఈరోజుల్లో మంచి హోటల్లో భోజనం తినాలంటే కనీసం రూ. 150 అయినా పెట్టుకోవాలి. పోనీ దీని వల్ల ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా అంటే ఏమో హోటల్ వాళ్ళు ఏం కలిపారో ఎవరికి తెలుసు. ఫుడ్ పాయిజన్ అవ్వడం, డైజెషన్ సమస్యలు వంటివి వస్తాయి. ఇవన్నీ కాదు ఇంట్లో తయారు చేసిన భోజనం తింటే ఏ సమస్యలూ ఉండవు కదా. అయినా ఊరిని, కన్నవారిని వదిలి వచ్చి నగరాల్లో ఉంటున్న వారికి ఇంటి భోజనం దొరకడం ఎక్కడ అవుద్ది చెప్పండి. అది కూడా తక్కువ ధరకి ఇవ్వడం అంటే మిషన్ ఇంపాజిబులే. కానీ జొమాటో హోటల్ ఫుడ్ కంటే తక్కువ ధరకే ఇంటి భోజనం అందిస్తుంది. అమ్మ చేతి వంట మిస్ అవుతున్నామని, ఇంటి భోజనం మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికోసం జొమాటో సరికొత్త సర్వీస్ ని లాంఛ్ చేసింది.
మున్‌మున్ తన కుమారుడితో కలిసి ఇంట్లో బంధీ అయింది. ఆఫీస్‌కు వెళ్లిన భర్తను మళ్లీ ఇంట్లోకి తిరిగిరానివ్వలేదు. అతడు ఎంత మొత్తుకున్నా ఇంట్లోకి రానివ్వలేదు. దాదాపు మూడేళ్ల పాటు అలా ఇంట్లోనే ఉండిపోయింది. చివరకు పోలీసుల
కారుతో వేగంగా బైక్‌ను ఢీకొట్టడం.. అటు మీదట ఆపకుండా వెళ్లిపోవడం.. ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీకి చెందిన అంజలి అనే యువతి కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఈ విషాదంతం మరవక ముందే అదే తరహా ఘటన గురుగ్రామ్ లో మరొకటి వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా ఢీకొన్న కారు, వారిని నాలుగు కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. కొత్త తరహా మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పరిచయాలు పెంచుకోవడం.. కల్లబొల్లి మాటలు చెప్పి దగ్గరవ్వడం.. ఆ తర్వాత అందిన కాడికి దోచుకుని ఉడాయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది కాక.. ఇక ఫోటోలు, వీడియోల పేరుతో మోసం చేసేవారు మరోరకం. మరికొందరు ఇంకా దిగజారి.. రేప్ చేశావంటూ తప్పుడు కేసులు పెడతాం అని బెదిరించే డబ్బులు గుంజేవారి గురించి వింటున్నాం. ఇక్కడ మరో […]