అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్దుడికి ఆపరేషన్ జరుగుతుండగా గుండె ఆగిపోయింది. అయితే వైద్యులు అద్భుతం చేసి ఆ వృద్ధుడిని కాపాడారు. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఆగిపోయిన గుండెను చేతితో కదిలించి మరీ తిరిగి కొట్టుకునేలా చేశారు.
సమాజం కోసం ఆలోచించి కోట్ల రూపాయలను దానం చేసే పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇప్పటికీ టాటా గ్రూప్ కంపెనీ తన లాభాల్లో 60 శాతం ఛారిటీలకే ఇస్తుంది. ఆస్తిని సైతం లెక్క చేయకుండా కొంతమంది తమ యావదాస్తిని విరాళంగా ఇస్తుంటారు. రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ కి చెందిన అరవింద్ కుమార్ గోయల్ అనే డాక్టర్, పారిశ్రామిక వేత్త కేవలం ఇంటిని మాత్రమే ఉంచుకుని 600 కోట్ల రూపాయల ఆస్తిని పేదల కోసం విరాళంగా ఇచ్చేసి గొప్ప మనసు […]
విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే సూటి పోటి మాటలతో వేధించారు. చదువులో వెనుకబడిన విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిపోయి.. చదువుకే పనికిరావన్నారు. చదువు రాని వాడికి తిండి దండగ అంటూ చేతిలో కంచం లాక్కుని వెళ్లిపోమన్నారు. ఇంకో గురువు టీసీ తీసుకుని వెళ్లాలంటూ ఛీదరించుకున్నాడు. ఇలాంటి ఛీత్కారాలు ఎదుర్కొన్న ఆ విద్యార్థి చివరికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు రైలుపేటకు చెందిన అంజమ్మకు ఇద్దరు కుమారులు. భర్త ఎనిమిదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి […]
బోధనాసుపత్రుల్లో వైద్యులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే..విధుల నుంచి తొలగిస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ట బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ బుధవారం గుంటూరులోని సర్వజనాసుపత్రిని సందర్శించారు. అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి.. పై వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో జరిగిన సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైద్య, ఆరోగ్య […]