తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉండగానే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తన సత్తా చాటారు చిరంజీవి.
ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి. వెయ్యి, రెండు వేలు ఇస్తుందంటే ఆ డబ్బు కోసం కోటీశ్వరుడు కూడా కక్కుర్తిపడతాడు. డబ్బున్న వాళ్ళే అంతలా ఎగబడుతుంటే నిజమైన అర్హులు పేదవారు ఎగబడరా. కానీ ఒక మహిళ తనకు ప్రభుత్వం ఇండ్ల స్థలం ఇస్తే వద్దని చెప్పేశారు. ఇండ్ల స్థలం ఇస్తే వద్దని ఎవరైనా అంటారా?
ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. వయస్సుతో సంబంధం లేకుండా యువత నుంచి మెుదలు పెడితే ముసలి వారి వరకు చాలా మంది మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తు లో ఉన్న మనిషి ఎంతటి దారుణానికైనా వెనుకాడరు.
కొడుకులు చూడకపోయినా.. కూతురు తమను ఆదరిస్తుందని భావించిన తల్లిదండ్రులు.. అక్కడికి వెళ్లాక తెలియడం లేదు ఆమె అసలు, సిసలు నిజ స్వరూపం. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు కొంత మంది కుమార్తెలు. దీంతో బయటకు చెప్పుకోలేక, తిరిగి కుమారుల వద్దకు వెళ్లలేక సతమౌతున్న పేరెంట్స్ ఎంతో్ మంది ఉన్నారు.
కుమారులు వంశం, ఇంటి పేరు నిలబెడతాడని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. నవమోసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చే సరికి.. గుప్పెడు బువ్వ పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. వారి నుండి ఆస్తి పంపకాలు చేసుకుని.. పోషణ నిమిత్తం వంతుల వారీగా పంచుకుంటున్నారు.
ప్రస్తుత సమాజంలో మనిషి తన స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు.. ఎదుటి వారు ఏమైనా పట్టించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన లేకుండా పోతుంది.. ఎక్కడో అక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు.
చాలా మంది మహిళలకు ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆలోచనలను విరమించుకుంటారు. అయితే ఓ మహిళ మాత్రం.. సమాజం నుంచి ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ చేతిరాతను వ్యాపారంగా మార్చుకుంది.
అతడు పేరుకే కానిస్టేబుల్. ఖాకీ చొక్క ధరించి ఆ ముసుగులో ఎంతోమంది అమాయక ప్రజలను మోసం చేశాడు. ఇతడి దారుణం వెలుగులోకి రావడంతో తాజాగా జైలుకు తరలించారు. ఇంతకి ఇతగాడు చేసిన మోసం ఏంటో తెలిస్తే షాకవుతారు.