ప్రపంచాన్ని ఓ వైపు కరోనా రక్కసి కబలిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కుదేలు చేసింది. లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు సంబవించాయి. అమెరికా లాంటి అగ్ర రాజ్యమే కరోనా ధాటికి తట్టుకోలేక పోయింది. ఇది చాలదు అన్నట్టు అక్కడ సైక్లోన్ ప్రభావం కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఆ మద్య అమెరికాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ప్రస్తుతం అక్కడ వేలల్లో కేసులు మళ్లీ మొదలయ్యాయి. ఇది చాలదు […]
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అయితే తాలిబన్లు అనగానే కర్కశహృదయులు ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి మూవీలో కాలకేయులను తలపించేవారని అంటారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్‌షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొన్నటి వరకు పంజ్‌షేర్ తాలిబన్లను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఓ వైపు చర్చలు.. మరోవైపు యుద్దం చేస్తూ వస్తు వస్తున్నారు.. మొత్తానికి పంజ్‌షేర్ కూడా తమ […]