మహా కవి కాళిదాసు కలం నుండి జాలువారిన అద్భుతమైన రచనల్లో ఒకటి అభిజ్ఞాన శాకుంతలము. దీని ఆధారంగా రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. డేరింగ్ డైరెక్టర్ గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. వచ్చే నెల 17న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, మల్లికా.. మల్లికా సాంగ్ సినిమాపై మరింత హైప్ ను తెచ్చాయి. ఈ […]
సమంత.. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎంతో యాక్టివ్ గా ఉండి.. ఫిట్ నెస్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసేది. కానీ, ఇప్పుడు కేవలం ఇంటికి పరిమితమౌతూ ఉంటోంది. తాజాగా సమంత నెటిజన్లు, తన అభిమానులతో ముచ్చటించింది. ట్విట్టర్ వేదికగా […]
ఫిల్మ్ డెస్క్- తెరపై తమను చూసుకోవాలని చాలా మంది కలలు కంటారు. నేరుగా వెండితెరపై కొంత మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటే.. మరి కొంత మంది మాత్రం ముందు బుల్లి తెరపై తామేంటో నిరూపించుకుని, ఆ తరువాత వెండితెర కోసం ట్రై చేస్తుంటారు. ఇలా బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వెళ్లి సక్సెస్ అయినవాళ్లు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇలాంటి వారి గురించి చెప్పుకోవాలంటే అనసూయ, రష్మీ, వర్షిణి, శ్రీముఖి ఇలా బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చినవారే. […]