ఈ రోజుల్లో పెళ్లైన కొంతమంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయి మగాడి కోసం ఆరాటపడుతున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భార్య ప్రియుడిని దక్కించుకునేందుకు భర్తను దూరం చేయాలనుకుంది. ఇక భర్తను దూరంగా చేయడమే కాదు.., ఏకంగా ప్రాణాలతో లేకుండా చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం […]