Pakistan: క్రికెట్‌లో ఎన్ని నవ్వుల పాలయ్యే ఘటనలు ఉన్నాయో వాటిలో చాలా వరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేరిటే ఉన్నాయి. ఇప్పుడు వారి గల్లీ క్రికెట్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘నాకు అప్పుడు ఎనిమిదేళ్లు. క్రికెట్ అంటే ఏంటో అసలు నాకైతే తెలీదు. అలాంటి నేను.. క్రికెట్ గురించి కాస్తోకూస్తో తెలిసిన మా నాన్నతో కలిసి 2003 ప్రపంచకప్ చూశాను. టీవీ అయితే చూస్తున్నాను గానీ దాన్ని క్రికెట్ అంటారని, బ్యాట్ బాల్ తోనే ఈ గేమ్ ఆడతారని నాకు అప్పుడే తెలిసింది. మన జట్టు ఆడిన ఫస్ట్ మ్యాచ్ కి ముందు క్రికెట్ అంటే ఏంటో తెలియని నేను.. ఆస్ట్రేలియాతో మన జట్టు ఫైనల్ ఆడేసరికి తినడం […]
సాధారణంగా క్రికెట్ లో ఒక్కో క్రికెటర్ కు ఒక్కో ప్రత్యేకమైన షాట్ ఉంటుంది. సచిన్ కు కవర్ డ్రైవ్.. సెహ్వాగ్ అప్పర్ కట్.. ధోనికి హెలికాఫ్టర్ షాట్. ఇలా తమదైన మార్క్ షాట్స్ తో అభిమానుల మనసుల్లో ముద్ర వేసుకున్నారు టీమిండియా బ్యాటర్లు. అయితే చాలా మంది క్రికెటర్లు.. వారిది గల్లీ క్రికెట్ అని, చిన్న పిల్లల క్రికెట్ అని అంటే ఒప్పుకోరు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం నాది గల్లీ క్రికెటే అని సగర్వంగా […]
టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం తనకు దొరికిన ఫ్రీ టైమ్‌ను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నాడు. చిన్నతనంలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న గల్లీ క్రికెట్‌ను మరోసారి టచ్ చేశాడు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ గల్లీ కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడాడు. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం సుందర్ గల్లీ క్రికెట్ ఆడుతున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వాషింగ్టన్ సుందర్ గల్లీ క్రికెట్ ఆడటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. […]