ఈ మద్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ఇటీవల వివాహ వేడుకలు చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు పెళ్లి మండపంలో జరిగే కార్యక్రాల వరకు వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరి స్థోమతను బట్టి వారు తమ పెళ్లి వేడుకలు గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నారు. కొన్నిసార్లు పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి..అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
క్రికెట్ అంటే అభిమానించని వారు ఉండరు.. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ మద్య క్రికెట్ మైదానంలో పలు విషాదాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ మైదానంలో యువ ఆటగాళ్లు కన్నుమూస్తున్నారు.
ఇటీవల పలు సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేట్ ఆఫీస్ లో ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్, ఇంటర్ నేషనల్ ట్యాక్సెషన్ లో అవకతవకలు ఉన్న నేపథ్యంలో ఐటీ శాఖ వారు సోదాలు నిర్వహిస్తున్నారు.
అమ్మతనం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం. సంసారం చక్కగా సాగిపోతున్నా, పిల్లలు లేకపోతే కుటుంబ సభ్యుల నుండి, చుట్టూ ప్రక్కల వారి నుండి గొడ్రాలు అని పిలిపించుకోవాల్సి వస్తుందని భయపడిపోతుంటారు. అందుకే అమ్మ అనే పిలుపుకోసం పెళ్లి నాటి నుండి తల్లి అయ్యేంత వరకు పరితపించి పోతారు. కానీ కొందరి మహిళల్లో హార్మోన్లు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా అండాలు విడుదల కాక.. పిల్లలను కనలేక.. వేదన అనుభవిస్తుంటారు. ఎంత మంది వైద్యులను సంప్రదించినా, మందులు తీసుకున్నా […]
పెళ్ళై అన్యోన్యంగా జీవిస్తున్న కుటుంబం. భర్త, పిల్లలతో వారి లైఫ్ హ్యాపీగా సాగుతోంది. మంచి జీతంతో వారి జీవితం కూడా సుఖసంతోషాలతో విరాజిల్లుతోంది. అంతలోనే పచ్చని కుటుంబంలో అడుగు పెట్టి విషాదం నింపేసాడు ఓ వ్యక్తి. అసలు ఆ వ్యక్తి చేసిన పనేంటి.? ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి అనేది తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే…గుజరాత్‌లోని ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని భూదార్‌పూర్‌లో నివాసముంటున్నారు ఓ భార్య భర్తలు. ఆర్తీ అనే యువతితో విష్ణుభాయ్‌కి ఐదేళ్ల క్రితం వివాహం […]
సాధారణం చాలామంది కేఫ్ లకు వెళ్లి తమకు ఇష్టమైన వాటిని తింటూ, పానీయాలు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. తిన్న తరువాత చివర్లో వాటికి తగిన డబ్బులు చెల్లిస్తాము. ఇందంతా ప్రతి కేఫ్ లో జరిగే సర్వసాధారణ ప్రక్రియ. అయితే ఓ కేఫ్ లో మిగిలిన కేఫ్ లకి భిన్నం ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ కేఫ్ లో మిగిలి వాటి మాదిరిగానే మనకు ఇష్టమెచ్చినవి తిన్నొచ్చు.. తాగొచ్చు. జేబుల్లో డబ్బులు లేకున్న అక్కడ హాయిగా తిని రావొచ్చు. […]
గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది బోరు బావులు వేయించి అవి పూడ్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఈ తప్పిదాలు కొంత మంది చిన్నారుల ప్రాణాలు తీసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. . అప్పటి వరకు తమ కళ్లముందు ఆడుకుంటూ ఉన్న చిన్నారులు.. బోరుబావిలో పడి నరకం అనుభవించి చనిపోయి ఘటనలు తలుచుకుంటే కన్నీరు ఆగదు. కొంత మంది పిల్లలు మాత్రం అతి కష్టం మీద ప్రాణాలతో బయట పడుతుంటారు. ఓ రెండేళ్ల బాబు అనుకోకుండా బోరుబావిలో పడిపోయాడు. […]
స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి చివరి వారంలో మొదలై మే చివరి దాకా కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 12, 13న రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 1,214 మంది ఆటగాళ్లు పాల్గొననున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీ […]
చింతచచ్చినా పులుపు చావలేదనేది సామెత.. ఇది నిజమే అన్నట్లుగా ఓ 67 ఏళ్ల వృద్ధుడు రెండో పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజే భార్యకు కోలుకోలేని షాకిస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయి చిందులేశాడు. ఇక మనోడి నాటు రొమాన్స్ ను తట్టుకోలేని భార్య షాకింగ్ డిసిషన్ తీసుకుంది. తాజాగా గుజరాత్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. అసలు వీరి కథలో ఏం జరిగింది. మరీ ఇంతలా రెచ్చిపోయిన వృద్ధుడి వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈస్టోరీ […]