జనాలు ఎండాకాలంలో శీతల పానియాలు, శీతల పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. మండుటెండల్లో ఐస్ క్రీం వంటి పదార్థాలు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. సుర్రుమనిపించే వేసవిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఐస్ క్రీం లను ఇష్టంగా తింటుంటారు. తక్కువ ధరల్లో లభిస్తాయి కాబట్టి ఐస్ క్రీంలను కొనడానికి వెనకాడరు. కానీ ఇప్పుడు చెప్పబోయో ఐస్ క్రీం ధర వింటే కళ్లు తేలేస్తారు.
రక్తదానం మహాదానం అని అంటారు.. మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు చేసే రక్తదానం ఒక మనిషి ప్రాణాలు నిలబెడుతుంది. రక్తదానానికి పేదా, ధనిక అనే తేడాలు ఉండవు.. ప్రాణాలు పోయే సమయంలో రక్తదానం చేసి కాపాడిన వారిని దేవుడితో సమానాంగా చూస్తారు.
వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమ జంటలు సంతోషంలో మునిగిపోతాయి. తమకిష్టమైన వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్‌లు ఇవ్వటానికి రెడీ అయిపోతాయి. అంతేకాదు! లోకోభిన్న రుచి అన్నట్లు కొంతమంది రికార్డులు సృష్టించడానికి తీరుకుంటారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డులకెక్కిన లూసిల్ రాండన్(118) అనే బామ్మ తుదిశ్వాస విడిచారు. ఫ్రాన్స్ కు చెందిన ఈవిడ టౌలోన్ సిటీలోని నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ బామ్మ అసలు పేరు లూసిల్ రాండన్ అయినా కూడా.. సిస్టర్ ఆండ్రోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు ఈవిడ పేరిటే ఉండేది. జపాన్ కు చెందిన కానె టనక 119 ఏళ్ల వయసులో మృతి చెందిన తర్వాత […]
భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవటం అన్నది తరచుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ముద్దు అనేది కొన్ని సెకన్లు పాటు పెట్టుకోవటం పరిపాటి. కానీ, అదే గనుక ఏకథాటిగా 58 గంటల పాటు పెట్టుకుంటే!.. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట ఈ ఆశ్చర్యానికి తెరతీసింది. అయితే, ఈ పని గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించటం కోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. 2013లో ‘‘రిప్లెస్ బిలీవ్ ఇట్ ఆర్‌నాట్’’ షో వాళ్లు థాయ్‌లాండ్‌లోని పటాయాలో […]
ఎవరికైనా తమ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. తమ పేరు ఉన్న వ్యక్తులు ఎదురైతే లోపల ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. బ్రో నీది, నాది ఒకే పేరు అని చెప్పుకుని సంబరపడిపోతుంటారు. అయితే జీవితంలో ఒకే పేరు గల వ్యక్తులు ఒకరిద్దరు ఎదురవుతుంటారు. కానీ వంద మందికి పైగా ఒకే పేరున్న వ్యక్తులు ఎక్కడైనా కలవడం చూశారా? మన పేరు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ అందరూ కలవడం అనేది అసాధ్యం. […]
దీపావళి అంటే ప్రత్యేకమైన పండుగ. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే అతి పెద్ద వేడుక. ఈరోజున ఇంటి లోపల, బయటా మట్టి దీపాలతో అలంకరించి.. టపాసులు కాలుస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని దీపాలు వెలిగిస్తేనే ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. అలాంటిది లక్షల్లో దీపాలు వెలిగిస్తే ఆ ప్రాంగణం ఇంకెంత మనోహరంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మరి ఆ మనోహర దృశ్యం కళ్ళ ముందు ప్రత్యక్షమైతే? ఆహా ఆ అద్భుతమైన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈయన టాలీవుడ్ రేంజ్ నుంచి వరల్డ్ ఫేమస్ యాక్టర్‌గా ఎప్పుడో మారిపోయాడు. అందుకు డార్లింగ్ చేసే సినిమాలే నిరదర్శనం. ఇప్పుడు ప్రభాస్ నుంచి రానున్న అన్ని ప్రాజెక్టు రూ.300 కోట్ల బడ్జెట్‌కి పైనే గానీ, తక్కువలో మాత్రం ఉండటం లేదు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు రూ.120 కోట్లు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ […]
మనం ఓ ఐస్ ముక్క తీసుకుని చేతి మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పట్టుమని 10సెకెన్లు కూడా ఉండలేం కదా. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు గంటల పాటు ఐసు ముక్కలు ఉన్న పెట్టెలో కూర్చున్నాడు. అది కూడా మాములుగా కాదండోయి.. బట్టలు లేకుండా. ఇంతకి ఆయన బిగ్ టాస్క్ చేయాల్సి వచ్చింది అనేదే కదా మీ సందేహం. మరి అతను ఎందుకు అలా చేశాడంటే ఇది చదవాల్సిందే.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. […]
ప్రతి ఒక్కరు సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలని కోరుకుంటారు. అందులో భాగంగా కొందరు గిన్నిస్ వర్డల్ రికార్డులో స్థానం దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. దానికోసం ఎవరు చేయని వాటిని చేసి గిన్నిస్ వరల్డ్ లో స్థానం సంపాదిస్తారు. అలా కొందరు చేసేవి ఉపయోగపడేవి అయితే పర్వాలేదు. నిరూపయోగంగా మారితేనే బాధ అనిపిస్తుంది. తాజా ఓ వ్యక్తి అలా గిన్నిస్ రికార్టు సాధించింది. వృదాగా మారిని తన వస్తువును చూసి బాధపడక వెరైటిగా మార్చి అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో […]