బిగ్ జాక్ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఎత్తైన గుర్రం 2010 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన పేరుమీద నమోదు చేసిన గుర్రం చనిపోయింది. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఈ గుర్రం – బిగ్ జాక్ బెల్జియన్ జాతికి చెందినది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో ఇన్నాళ్లూ ఉంది. నిర్వాహకులు దీని ఆలనాపాలనా చూశారు. ఈక్రమంలో బిగ్ జాక్ గత రెండు వారాల […]
జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు. మనుమలు, మనవరాళ్లు, కోడళ్లను కలుపుకుంటే ఈయన కుటుంబ సభ్యుల సంఖ్య 160 పైమాటే. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న జియోనా చానా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయనపై డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి.ఈ నేపధ్యంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళ ఎవరూఅని చాలామంది గూగులమ్మని సెర్చ్ చేసారు. అంతే ఆమె ఎవరో గూగులమ్మ చెప్పేసింది. ఆమే – టేలర్ వుల్ఫ్. లిండా లో ఉంటోన్న […]
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే మహిళ ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మే నెలలో మొరాకోకు చెందిన మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆమె రికార్డును నెల తిరిగేలోగానే సితోలే చెరిపేసింది. ఆమె ఏడ నెలల ఏడు రోజుల గర్భవతి. ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మే 7న ఆమె ప్రిటోరియా హాస్పిటల్‌లో పది మంది […]