అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురైయ్యారు.
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. టెలికామ్ కంపెనీలన్నీ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కు బదులుగా.. 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించింది. ఇందుకోసం ట్రాయ్ టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ లో సవరణలు కూడా చేసింది. ఈ కొత్త రూల్ మొబైల్ ప్రియులకు శుభవార్తగానే చెప్పవచ్చు. మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రస్తుతం టెలికామ్ కంపెనీలన్నీ నెల అంటే 30 రోజుల వ్యాలిడిటీ కాకుండా […]
కరోనా కారణంగా చాలా మంది అనేక సమస్యలతో సతమత మవుతున్నారు. మరొక పక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. అయితే గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అనే విషయంపై సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి యూనియన్ హెల్త్ మినిస్టరీ కొన్ని గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగింది. గర్భిణీలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాళ్లు కూడా వైరస్ సోకకుండా ఉండడానికి వాక్సిన్ తీసుకోవాలని హెల్త్ మినిస్టరీ […]
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్టార్ హోటళ్లతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. కొన్ని ఆస్పత్రులు కొన్ని హోటల్స్‌తో డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. హోటల్స్‌కి వచ్చే అతిథులకు రహస్యంగా వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం అని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం […]