ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కు నాన్ బెయిలబు అరెస్టు వారెండ్ జారీ అయింది. విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఫిబ్రవరి 11వ తేదీ నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ ఈ-రేసింగ్ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పోటీలు ఏపీలో ఎప్పుడు ప్రారంభమవుతాయనే ప్రశ్నకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచిత్రమైన సమాధానం చెప్పారు.
ఏపీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. వాటిని మంత్రులు సమర్థంగా తిప్పికొట్టడం కూడా చూస్తున్నాం. తాజాగా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్‌కు ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం రాలేదంటూ ప్రచారాలు చేశారు. పక్క రాష్ట్రానికి ఆహ్వానం తెలిపి.. మనల్ని మాత్రం పక్కన పెట్టారంటూ ఓ వర్గం వాళ్లు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రచారాలు చేశారు. వాటిని ఏపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. నవంబర్ 25న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ […]
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని మంత్రులు, నేతలు వెల్లడించారు. విశాఖకు రాజధాని సాధనే లక్ష్యంగా మేధావులు, జర్నలిస్టులు, ఉత్తరాంధ్ర ప్రముఖులు అంతా కలిసి జేఏసీగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 15న ‘విశాఖ గర్జన’ పేరుతో ర్యాలీకి తలపెట్టారు. మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ చేపట్టిన అమరావతి మహా పాదయాత్రకు తణుకులోనూ నిరసన సెగ తగిలింది. టీడీపీ బినామీలు రైతుల […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ స్పందించగా.. బాలకృష్ణ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. “ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు […]
Gudivada Amarnath: టీడీపీ ముసుగులో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలోని బ్యాక్ వర్డ్ క్లాస్ కి అమరావతి బిజినెస్ క్లాస్ కి మధ్య జరుగుతున్న పోరాటమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. చంద్రబాబు తన వాళ్ళ ప్రయోజనాల కోసం అమరావతి పేరుతో ఉత్తరాంధ్రను ఉత్త ఆంధ్రాగా మార్చాలనే కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మంగళవారం గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకొంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల తీరు చూస్తుంటే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జనసేన– వైసీపీ శ్రేణులు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. మంత్రి అమర్నాథ్ వ్యక్తిగత దూషణలకు దిగడంతో జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు. […]
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఏపీ రాజకీయాలు మాత్రం అప్పుడే వేడెక్కాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి… విరుచుకుపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ చేసి.. ట్రోలింగ్‌కు గురైన మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై […]
ఏపీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మంత్రిని ట్రోల్ చేస్తున్నారు. అసలు జన సైనికులు గుడివాడ అమర్నాథ్‌ను ట్రోల్ చేయడం ఏంటి.. ఏం జరిగింది అంటే.. ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ.. ‘‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు.. రాజీకీయ జీవితంలో […]
ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో మానత్వం చాటుకుంటూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ.. రోడ్డు పై ప్రమాదంలో ఉన్నవారిని తమ సొంత వాహనాల్లో తరలిస్తూ వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ మద్య సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకుంటున్నారు. తమ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో తమ వాహనాలు ఆపి మరీ దారి ఇచ్చారు. ఇటీవలే ఈ మద్య ఏపీ కేబినెట్ లో […]