దేశంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదామ్ సాంగ్ ఊపు ఊపేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామానికి చెందిన భుబన్ బద్యాకర్ పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ దానితో వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే తన సొంతగా ఓ పాట అల్లుకొని విధుల్లో పాడుతూ తన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. […]