ఐపీఎల్ లోని రీసెంట్ టైంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు అంటే గుజరాత్ టైటాన్స్ పేరు చెప్పొచ్చు. గతేడాది ఎంట్రీ ఇవ్వడంతోపాటు కప్ కొట్టేసింది. ఈసారి కూడా సేమ్ రిపీట్ చేసేలా కనిపిస్తుంది. కానీ ఆ జట్టుకు ఓ వీక్ నెస్ ఉంది. అదే ఇప్పుడు బయటపడింది.
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించి.. అరంగేట్రం సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. గతంలో ఇలాంటి రికార్డును సాధించిన రాజస్థాన్ రాయల్స్‌పైనే ఈ విషయం సాధించడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసి చరిత్ర సృష్టించాడు. పైగా ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి డెలవరీతో అదరగొట్టాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యంత […]
ఐపీఎల్ 2022 ఫైనల్ ఎంతో హోరాహోరీగా జరుగుతుందని భావిస్తే.. సప్పగా సాగిందని క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగిందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. గుజరాత్ టైటాన్స్ జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు రాజస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఈ […]
టోర్నీ ఆసాంతం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయం […]
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా రానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ రాజకీయ రంగును పులుముకుంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. కాగా.. ఇప్పుడు దీన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరుగా చూస్తామంటూ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు పేర్కొనడం చర్చకు దారితీస్తుంది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్1లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా […]
ఐపీఎల్ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్2లో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చేలరేగి ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ […]
విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్ చేర్చాడు. మంగళవారం కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఊచకోత కోసి తమ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సులతో 68 పరుగులు చేసి.. గుజరాత్ టైటాన్స్‌కు అద్భుత విజయం అందించాడు. మిల్లర్ ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడి.. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. […]