సిక్సర్ల స్టార్ రాహుల్ తెవాతియా లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ప్రత్యర్థికి వణుకు పుట్టాల్సిందే. ఇక తెవాతియా లాస్ట్ ఓవర్లో ఉంటే అవతలి జట్టుకు కష్టమే. ఇందుకు సంబంధించిన గణాంకాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
మంగళవారం(మే 3) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ కు ఎట్టకేలకు రెండవ ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ సీజన్‌లోనే భారీ సిక్సర్(117 మీటర్లు) నమోదు చేశాడు. ఈ క్రమంలో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్, లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేశాడు. అందుకు […]
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం(మే 30) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు ఎట్టకేలకు రెండవ ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ మహ్మద్ షమీకి చుక్కలు చూపించాడు. సీజన్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు. ఓ దశలో అంటే చివర్లో 30 […]