ఐపీఎల్ చివరిదశకు వచ్చేసింది. ప్లే ఆఫ్స్ సమరం షూరూ అయింది. దీంతో ఎవరికీ తగ్గ అనాలిసిస్ లో వాళ్లు చేస్తున్నారు. మేం కూడా నాలుగు జట్ల బలాలు బలహీనతల గురించి రాసుకొచ్చాం. ఆ స్పెషల్ స్టోరీనే ఇదే. మీరు కూడా ఓ లుక్కేయండి.
DC vs GT Prediction: గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి మంచి జోష్ లో ఉంది.. మరోవైపు ఢిల్లీ తొలి మ్యాచ్‌లో లక్నోపై ఓడి.. తొలి గెలుపుకోసం కసితో ఉంది. మరి ఈ రెండు జట్ల మధ్య పోరులో విజయం ఎవరిని వరించే అవకాశం ఉందంటే..
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్‌లలో 5 గెలుపులతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. CSKపై గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ విశ్వరూపం చూపించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరి ఓవర్లో జోర్దాన్ వేసిన నో బాల్ కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన మిల్లర్ గుజరాత్‌కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. […]