నటి కస్తూరి శంకర్ అంటే తెలియక పోవచ్చు కానీ గృహలక్ష్మిలో తులసి అంటే ఎవ్వరైనా గుర్తు పట్టేస్తారు. కస్తూరి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటూంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె
కస్తూరి అంటే పెద్దగా ఎవరికి తెలీదు. అదే గృహలక్ష్మి కస్తూరి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. ఇక తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.