80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక నియామక ప్రక్రియలో భారీగా మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త జోనల్ విధానంతో.. స్థానికులకు మెజారిటీ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు.. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు ఉండేవి. గ్రూప్-1 కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు, గ్రూప్-2కు […]