సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి సమాచారం అందుకోవడం, చేరవేయడంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాల్లో స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ కోసం ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఈ వాట్సాప్ లలో గ్రూపులు, ఇంకా ఆ గ్రూపులకు అడ్మిన్స్ కూడా ఉంటారు. ఒక్కోసారి ఆ గ్రూపులలో ముందు వెనుకా చూసుకోకుండా వచ్చిన వార్తలన్నీ షేర్ చేస్తుంటారు. అందులో దాదాపు ఫేక్ వార్తలే ఎక్కువగా […]
జపాన్‌లో అందరూ అమ్మాయిలే ఉన్న ‘గర్ల్ బ్యాండ్’ ఒకటి ఉంది. ఈ బ్యాండ్ పేరు కెబిజి 84. ఇందులో చేరి పాదం, పదం కలపాలంటే కనీసం ఎనభైయ్యేళ్ల వయసు ఉండాలి. ఈ బామ్మల బ్యాండ్‌కు ‘పాప్ ఐడోల్స్’ అని వీళ్లని ముద్దుగా పిలుచుకుంటారు. మారుమూలగా విసిరేసినట్టు ఉండే ‘కొహమా’ ద్వీపవాసులు వీళ్లంతా. సింగర్లు, డాన్సర్లు కలిపి 33 మంది ఉన్న ఈ ట్రూప్ చేసిన ‘‘కమాన్ అండ్ డాన్స్, కొహమా ఐలాండ్’’ హృదయాలను కదిలిస్తుంది. కొహమా ద్వీపానికి […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]