ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. సూపర్-12 దశకు సంబంధించిన మ్యాచులు శనివారం నుంచి మొదలయ్యాయి. ఇక తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడింది. కానీ కివీస్ జట్టు దెబ్బకు నిలబడలేక ఓడిపోయింది. ఇక ఈ మ్యాచులో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. అదంతా పక్కనబెడితే.. ఓ వండర్ ఫుల్ ఫీట్ కూడా వీక్షకుల్ని కనువిందు చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]