ఈ మధ్యకాలంలో చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఈ-రిక్షా పేలి ఓ యువకుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
మనం ఏదైన కంపెనీలో పని చేసే క్రమంలోనే ఉన్నట్టుండి మనల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎలా ఉంటుంది? తట్టుకోలేని బాధతో పాటు అంతకు మించిన కోపం కూడా ఉంటుంది. ఇకపోతే నోయిడాలో ఓ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని మేనేజర్ ఉన్నట్టుండి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇక మేనేజర్ ఆదేశాల మేరకు ఆ యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. కట్ చేస్తే ఆరు నెలల తర్వాత ఆ ఉద్యోగి తిరిగి […]
2022, డిసెంబర్ 31 రాత్రి ఎంతో మంది జీవితాల్లో విషాదాలు నింపింది. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని కొందరు, ప్రిపేర్ అవుతూ కొందరు విగతజీవులుగా మారారు. మరికొంత మంది ఆసుపత్రిపాలై ప్రాణాలతో పోరాడుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల అంజలి కారు ప్రమాదానికి గురైంది. దారుణమైన స్థితిలో మరణించింది. ఈ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి […]
ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం ప్రియుడు, ప్రియురాలు పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేసుకున్నారు. బంధువులతో ఇళ్లంత సందడిగా మారింది. ఇక తెల్లారితే పెళ్లి అనగా వరుడికి కాబోయే భార్య ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా పోలీసులను ఇంటికి రప్పించి మరి కాబోయే భర్తను పోలీసులకు పట్టించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తెల్లారితే పెళ్లి అనగా వధువు కాబోయే […]
”సినిమాల ప్రభావం జనాలపై ఎలా ఉందో తెలీదుకానీ.. పంచ్ డైలాగ్ ల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది” దూకుడు సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్. కానీ నేటి సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ అన్ని ఈ డైలాగ్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ కంటే సినిమా స్టోరీనే జనాలపై తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. అవి ఎంతలా అంటే.. అందులో క్రైమ్స్ ఎలా చేస్తారో చూసి.. అచ్చం అలాగే ఫాలో అవుతున్నారు కొందరు. తాజాగా […]
ప్రస్తుత కాలంలో పోయిన వస్తువు కానీ, డబ్బును కానీ తిరిగి పొందడం చాలా కష్టం. ఒకప్పుడు.. పరుల సొమ్మును పాముగా భావించేవారు అధికంగా ఉండేవారు. కానీ నేటికాలంలో మాత్రం.. ఎవరి డబ్బైతే ఏంటి.. మనకు దొరికిన తర్వాత.. అది మన సొంతం అవుతుంది. నేనేం దొంగతనం చేయలేదు. ఇంకేందుకు వెనక్కి ఇచ్చేయాలని ఆలోచించేవారే అధికం. ఇక ప్రయాణాలు చేసే సమయంలో కార్లు, బస్సులు, ఆటోల్లో బ్యాగ్‌లు, పర్స్‌లు వంటివి మర్చిపోవడం సర్వ సాధారణంగా జరిగే అంశం. వెంటనే […]
మనలో చాలామంది రెస్టారెంట్స్ కి వెళ్తుంటాం. బిర్యానీ ఆర్డర్ ఇస్తుంటాం. కొన్నిసార్లు త్వరగా తీసుకొచ్చేస్తుంటారు. మరి కొన్నిసార్లు మాత్రం కాస్త ఆలస్యమవుతూ ఉంటుంది. ఇంత లేట్ ఎందుకు అయిందని మనలో మనమే ఫ్రస్టేట్ అయిపోతాం కానీ దాన్ని చాలావరకు బయటపెట్టాం. కానీ ఓ ముగ్గురు మాత్రం.. రెస్టారెంట్ ఉద్యోగినే చితకబాదారు. అంతటితో ఆగకుండా దారుణంగా ప్రవర్తించారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇక […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్న ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక అష్టకష్టాలు పడుతూ.. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ 19ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడుకుంటుంది. ఆదివారం.. అర్ధరాత్రి నోయిడాలోని రోడ్లపై పరిగెడుతున్నాడు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఆ యువకుడి గురించి ఆరా తీసి పోస్ట్ చేసిన వీడియో.. అతన్ని వైరల్ చేసింది. సోషల్ మీడియాలో […]
Crime News : ఒకే మహిళతో ఇద్దరు స్నేహితుల అక్రమ సంబంధం గొడవకు దారి తీసింది. ఆ గొడవ ముదిరి ఒకరి ప్రాణం తీసే స్థాయికి దిగజారింది. మహిళ విషయంలో అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని బోదాన్ జిల్లాకు చెందిన సంజీవ్, జస్బీర్ మంచి స్నేహితులు. వీరికి ఒకే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో […]