ఆమె పేరు నాన్సీ హాక్, వయసు 56 ఏళ్లు. 56 ఏళ్లు కేవలం అంకెలు మాత్రమే అంటూ.. చివరికి ఓ మనవడికి జన్మనిచ్చింది. వినటానికి ఆశ్యర్యంగా ఉన్న ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే?
మెగా కోడలు ఉపాసన.. ప్రస్తుతం మాతృత్వ మధురిమలు ఏంజాయ్ చేస్తున్నారు. ఉపాసన-రామ్ చరణ్‌ల వివాహం అయ్యి పదేళ్లకు పైగానే అవుతోంది. కానీ ఇప్పటి వరకు వారికి సంతానం కలగలేదు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మెగా కుటుంబంలోకి వారసుడో.. వారసురాలో రాబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఉపాసన తాను ప్రెగ్నెంట్ అనే విషయం వెల్లడించింది. ఈ వార్త కొణిదెల, కామినేని కుటుంబాలతో పాటు.. మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసేలా చేసింది. ఇక ఇదే సందర్భంలో రామ్ చరణ్ […]
రష్మీ గౌతమ్.. బుల్లితెర మీద యాంకర్‌గా రాణించడమే కాక.. సినిమాల్లో కూడా నటిస్తూ.. కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టీవీ షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. గత ఏడాది రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా విడుదలై.. మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం రష్మీ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ […]
జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలియదు.. పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చేసిందో తెలియదు. అసలు ఆమెకంటూ ఏ రోజైనా బతికిందో లేదో కూడా తెలియదు. పిల్లల కోసం అహర్నిశలు శ్రమించింది. వారు జీవితంలో స్థిరపడ్డారు. కానీ ఆర్థికంగా గొప్పగా లేకపోవడంతో.. వృద్ధాప్యంలో కూడా పిల్లలకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తోనే కాలం వెళ్లదీస్తోంది. కానీ ఆ కాస్త కూడా తనకు ఇవ్వాలంటూ మనవడు వేధించసాగాడు. అతగాడికి భయపడి.. పెన్షన్ డబ్బుల్లో […]
Patna Girl Sreeja: పిల్లల ప్రమేయం లేకుండా కనేది తల్లిదండ్రులే కాబట్టి, ఆ పిల్లల పోషణ బాధ్యత కూడా వారిదే. కష్టమైనా, నష్టమైనా వారి కాళ్ళ మీద వారు నిలబడేవరకూ పోషించాల్సిందే. ఈ విషయంలో తండ్రికే ఎక్కువ బాధ్యత ఉండాలి. కానీ తాను కన్న బిడ్డ భారంగా ఉందని వదిలేసిపోయాడో కసాయి తండ్రి. కానీ ఇవాళ ఆ కసాయి తండ్రే సిగ్గుపడే విధంగా ఆ బంగారు తల్లి అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆ బంగారు తల్లి మరెవరో […]
షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ స్టార్ గా అందరికి పరిచయం. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీతో మరింత ఫేమస్ అయ్యాడు. తనదైన ఆటతీరుతో బిగ్ బాస్-5లో విజేత రేస్ లో ఉండి.. చివరకి రన్నరఫ్ గా నిలిచాడు. ఈ షో ద్వారా అనేక మంది అభిమానులను షణ్నూ సొంతం చేసుకున్నాడు. అయితే ఇదే షో..తన ప్రేమసి దీప్తి సునైనాతో విడిపోవడానికి కారమైనట్లు టాక్. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్మూఖ్ గతేడాది […]
ప్రేమ.. ఈ రెండు అక్షరాలు ఇద్దరు మనుషులతో పాటు వారి మనసులను ఒక్కటి చేస్తుంది. చివరికి మూడు ముళ్ల బంధం వరకు తీసుకెళ్తుంది. ఇక ప్రేమకు వయసుతో సంబంధం లేదని అందరూ అంటుంటారు. దీంతో పాటు కులం, మతం, ప్రాంతం, రంగు అనే బేదాభిప్రాయాలు లేకుండా నేటి కాలంలో యువత ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇక మరో విషయం ఏంటంటే? 18 ఎళ్ల యువతితో ప్రేమలో పడ్డ 21 ఏళ్ల యువకుడు… ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. […]
జపాన్‌లో అందరూ అమ్మాయిలే ఉన్న ‘గర్ల్ బ్యాండ్’ ఒకటి ఉంది. ఈ బ్యాండ్ పేరు కెబిజి 84. ఇందులో చేరి పాదం, పదం కలపాలంటే కనీసం ఎనభైయ్యేళ్ల వయసు ఉండాలి. ఈ బామ్మల బ్యాండ్‌కు ‘పాప్ ఐడోల్స్’ అని వీళ్లని ముద్దుగా పిలుచుకుంటారు. మారుమూలగా విసిరేసినట్టు ఉండే ‘కొహమా’ ద్వీపవాసులు వీళ్లంతా. సింగర్లు, డాన్సర్లు కలిపి 33 మంది ఉన్న ఈ ట్రూప్ చేసిన ‘‘కమాన్ అండ్ డాన్స్, కొహమా ఐలాండ్’’ హృదయాలను కదిలిస్తుంది. కొహమా ద్వీపానికి […]