సెలబ్రిటీలు మొదలు.. సామాన్యుల వరకు తల్లిదండ్రులందరూ పిల్లల విషయంలో ఒకేలా ఆలోచిస్తారు. పిల్లలు చదువులో బాగా రాణించాలని కోరుకుంటారు. వారు బాగా చదివి.. మంచి మార్కులతో పాస్ అయినప్పుడు.. పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులే సంతోషిస్తారు. ఎంతో గర్వంగా నలుగురికి చెప్పుకుంటారు. ఈ విషయంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. ప్రసుత్తం ఇదే రకమైన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె పుత్రుడు గ్రాడ్యూయేషన్ వేడుకకు సంబంధించిన […]
మ్యాట్రిమోనీ సైట్ ని ఆసరాగా చేసుకొని మోసానికి పాల్పడుతున్న బీటెక్ గ్రాడ్యుయేట్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాల్ చవాన్(34), తాను పెద్ద వ్యాపారవేత్తగా చెప్పుకుంటూ పెళ్లి చేసుకుంటాననే సాకుతో 35-40 మందిని మోసం చేశాడు. వివరాల్లోకెళితే.. నిందితుడు చవాన్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా గతేడాది కుంజుర్‌మార్గ్‌కు చెందిన 28 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను పారిశ్రామికవేత్తగా చెప్పుకుంటూ, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఫోన్‌లోనే మాట్లాడి మభ్యపెట్టడమే కాకుండా పెట్టుబడి […]
వెనిస్ ఇటలీ దేశంలో ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది. అయితే అంత అందమైన నగరమూ […]