ఇప్పుడిప్పుడే మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సంపాదనలో భర్తకు చేదోడు వాదోడుగా.. ఇంటికి ఆసరాగా నిలుస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగానికి వెళ్లాలంటే ఆడవాళ్లు బయపడే రోజులు వస్తున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అందుకే ప్రజల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను వసూలు చేస్తుంటారు. అదే విధంగా చాలా మంది ప్రజలకు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులను చెల్లిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగులపై దాడులకు దిగితుంటారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలానే ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ ఉద్యోగుల విషయంలో తరచూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీఏ అలవెన్సులు పెంచుతూ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అలానే ఉద్యోగుల పని విషయంలో కూడా పలు కీలక ఆదేశాలు ప్రభుత్వాలు జారీ చేస్తుంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
ఆన్లైన్ గేమింగ్‌కు బానిసై ఒక సర్కారు ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు కోసం ఏమీ చేయలేకపోతున్నా అంటూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మిగిలిన వివరాలు..
సాయం కోసం తన దగ్గరకు వచ్చిన ఓ పెద్దాయనతో ఒక ఐపీఎస్ అధికారి వ్యవహరించిన తీరుకు నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఇలాంటి అధికారుల అవసరం దేశానికి మరింతగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలకు ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటివి కారణం అవుతున్నాయి. అయితే కొన్నిసార్లు వెహికిల్స్‌లో సమస్యలు తలెత్తడంతోనూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.