బతికున్న మనిషిని చనిపోయిందంటూ ధ్రువీకరించిన జహీరాబాద్ ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన అర్చనని ఇటీవల మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఉపవాస దీక్షలో ఉన్న అర్చన మే 7న తెల్లవారుజామున అత్తారింట్లో కిందపడిపోయి అపస్మారక […]