అమ్మాయికి పెళ్లి చేసిన సమయంలో కూమార్తెకి కట్న కానుకలు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వారి ఆర్దిక పరిస్దితి బట్టీ ఈ కట్న కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మద్యప్రదేశ్లోని ఓ తెగలో కూతురి పెళ్లిచేస్తే అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. కుమార్తె వివాహం కుదిరిన తర్వాత తండ్రి తన అల్లుడికి బహుమతి ఇవ్వడానికి పాములను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి పాములు పట్టుకుని వాటిని అల్లుడికి ఇవ్వాలి. ఇక పాములతో ఆ కుటుంబాలు […]