యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రెండో మూవీ 'NTR30'. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్.. కొరటాలతో రెండోసారి సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగానే ఎన్టీఆర్ క్యారెక్టర్ ని, సినిమా స్క్రిప్ట్ ని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడట కొరటాల. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో విలన్ ఎవరనేది సినీ వర్గాలలో, ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది.
లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార భర్తకు అవమానం జరిగింది. దీంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భర్త అవమానాన్ని తన అవమానంగా భావించిన నయనతార ఆ స్టార్ హీరోకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆ స్టార్ హీరోపై పగతో రగిలిపోతోందట.
సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు రంగాలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లాంటివి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో, సినిమాల్లో ఉన్న వాళ్లు రాజకీయాల్లో ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సేవ చేయడం అంటే ఇష్టముంటుంది. కొందరికి ప్రజా సేవ చేస్తూ.. సినిమా రంగంలో తమ అభిరుచిని చాటుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయాల్లో కూడా శాసిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ సినీ రంగంలో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. నటన, వ్యాపారం పర్పస్ […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పై మరింత బాధ్యత పడింది. ఇప్పటివరకూ తెలుగు వారికి తన సత్తా ఏంటో చూపించిన ఎన్టీఆర్ కి.. ఇక నుంచి అంతర్జాతీయ స్థాయిలో చూపించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ లాంటి మాసివ్ […]
సెలబ్రిటీలు అన్నాక వారిపై రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ గాసిప్స్ లను కొందరు లైట్ తీసుకుంటారు.. మరి కొందరు ఘాటుగా వాటిపై స్పందిస్తుంటారు. ఇక కొంత మంది మాత్రం వాటిని చూసి నవ్వుకుంటారు. అయితే ఇటీవల తన పెళ్లిపై వస్తున్నరూమర్లకు హీరోయిన్ నిత్యామీనన్ స్పందించింది. అయినా కానీ ఆమె పై మరికొన్ని రూమర్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నిత్యామీనన్.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కం టూ తెలుగులో ప్రత్యేక […]
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో ఎవరూ గెస్ చేయలేరు. ట్రిపుల్ ఆర్ సినిమా చేసేటప్పుడు రామ్ చరణ్ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ సెట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆఖరికి శంకర్ తో సినిమా కన్ఫర్మ్ చేసి సర్ప్రైజ్ చేశాడు రామ్ చరణ్. తాజాగా మరో సర్ప్రైజ్ కాంబినేషన్ సెట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డైరెక్టర్ శంకర్ ఓ సినిమా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం […]
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గత కొన్నేళ్లుగా వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టెంపర్ నుండి ఇటీవలి RRR మూవీ వరకు డిఫరెంట్ బాడీలాంగ్వేజ్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇకపై చేయబోవు సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. RRR తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. […]
తెలుగు బుల్లితెర పాపులర్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆది.. ముందుగా టీమ్ మెంబర్ గా చేరి ఆ తర్వాత తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్ కి ముందు హైపర్ ఆది అంటే ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు హైపర్ ఆది అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ పాన్ ఇండియా మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన ఈ సినిమాలో.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటినుండి అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో, […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ తర్వాత ఏ హీరో పేరు వినిపించనంతగా మంచు విష్ణు పేరు వినిపిస్తోంది. సినిమాల కంటే కూడా ఎక్కువగా సినిమా రాజకీయాల వల్లే ఆయన పేరు వైరల్ అవుతోంది. తనమీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా విష్ణు అవేవి లెక్కచేయకుండా ముందుకెళ్తుంటాడు. ఇటీవలే తన కొత్త సినిమా పోస్టర్ ప్రకటించాడు విష్ణు. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కానీ ఈ సినిమాలో విష్ణు ‘గాలి నాగేశ్వరరావు‘ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇది చదవండి: బ్రేకింగ్: స్టార్ […]