నగదురహిత లావాదేవీల విషయంలో కేంద్రం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భారతదేశంలో చాలా యూపీఐ పేమెంట్స్ యాప్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో గూగుల్ పేకి మాత్రం మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ యాప్ యూజర్లు సంతోషంలో మునిగి తేలారు. ఎందుకంటే ఒక్కసారిగా వారి ఖాతాల్లో వేలల్లో నగదు జమైంది.
సైబర నేరాల గురించి జనాల్లో అవగాహన పెంచుతున్న కొద్ది.. మోసగాళ్లు.. కొత్త తరహా మార్గాలను ఎంచుకుని.. మరీ జనాలను మోసం చేస్తున్నారు తాజాగా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా కోటి రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆ వివరాలు..
బంగారం ధర రోజురోజుకీ పతనమవుతోంది. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి తరుణం అంటూ ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరి.. సులభంగా బంగారంపై పెట్టుబడి ఎలా పెట్టచ్చు అనే విషయంపై చాలా మందికి అవగాహన లేకపోవచ్చు.
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక నగదు చలామణి పూర్తిగా తగ్గిపోయింది. యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లో పేమెంట్ జరిగిపోతోంది. ‘టీ’ తాగాక పది రూపాయలు చెల్లించాలన్నా వీటి ద్వారానే చెల్లిస్తున్నారు. అంటే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే.. వంటి యాప్స్ ద్వారా అన్నమాట. అయితే.. వీటి ద్వారా జరిపే చెల్లింపులపై పరిమితులు ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. ఒక వ్యక్తి తన యూపీఐ ఐడీ ద్వారా ఒక […]
ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే షర్ట్ ఏసుకోవాలి, ప్యాంట్ ఏసుకోవాలి, స్కూటర్ స్టార్ట్ చేయాలి, బ్యాంకుకెళ్ళాలి, డిపాజిట్ ఫార్మ్ రాయాలి, డబ్బులు కట్టాలి, అవి వాళ్ళ అకౌంట్ లో పడాలి. మళ్ళీ వాళ్ళు షర్టు, ప్యాంటు, స్కూటరు, బ్యాంకు, విత్ డ్రా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ తర్వాత డెబిట్ కార్డులొచ్చాక రాసుడు ప్రక్రియ పోయి ఏటీఎం నుంచి తీసుడు, ఆన్ లైన్ లో గీకుడు ప్రక్రియ మొదలైంది. ఎప్పుడైతే పెద్ద నోట్ల […]
డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరిగాక నగదు లావాదేవీలు జరగుతుండడం అన్నది చాలా అరుదుగా కనిపిస్తోంది. పాల ప్యాకెట్ డబ్బులివ్వాలన్నా.. పేపర్ బిల్లు కట్టాలన్నా.. గ్యాస్, వాటర్, కరెంట్.. ఇలా ప్రతి ఒక్క చెల్లింపులు ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి.. అంతేకాదు.. ఈ యాపుల పుణ్యమా అని బ్యాంకులకు వెళ్లే బాధ కూడా తప్పింది. క్షణాల్లో అవతలి వారికి డబ్బులు పంపగలుగుతున్నాం. ఫోన్ మన దగ్గర ఉన్నంతవరకు వీటన్నిటికి డోకాలేదు. మరి ఫోన్ పోయినపుడు ఏం చేయాలి? ఫోన్ […]
గతంలో ఎవరికైన డబ్బులు పంపిచాలి అంటే.. బ్యాంక్ వెళ్లి, లైన్ లో నిలబడి, ఓ రోజు మెుత్తం కేటాయించాలి. కానీ టెక్నాలజీ పెరిగాక మనీ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ చాలానే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిల్లో పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు ముఖ్యమైనవి. దాంతో అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో డబ్బును ఒకరి నుంచి మరోకరికి బదిలీ చేయవచ్చు. ఇలా డబ్బు పింపించే క్రమంలో పేమెంట్ ప్లాట్ ఫామ్స్ […]
ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలా వరకు పనులు ఆన్‌లైన్‌లోనే సాగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్ని ఆన్‌లైన్ అయ్యాయి. ప్రస్తుత కాలంలో కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. మిగతా అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలకు షిఫ్ట్ అయ్యారు. ఈ యాప్‌ల వినియోగం పెరగడంతో.. కొత్త కొత్త అప్‌డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త విధానం […]
ప్రస్తుతం ఎటుచూసినా డిజిటల్ మయమే కనిపిస్తుంది. యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద షాప్ ల వరకు అన్నిచోట్ల యూపీఐ బోర్డ్స్ దర్శమిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వెంటనే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు డబ్బులను ట్రాన్సఫర్ చేసుకునే రోజులు వచ్చేశాయి. దీనికోసం అనేక యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. […]
దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ పేమెంట్స్ యుగం మొదలైంది. కరోనా కారణంగా ఇవి మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా .. గూగుల్ పే, ఫొన్ పే వంటి ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. పేమెంట్స్ యాపులు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ Google Pay కూడా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) […]