Rashmika Mandanna: సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. తాజాగా, ఆమె ఓ స్ట్రైట్ బాలీవుడ్ సినిమా చేశారు. ఆ సినిమా పేరు ‘‘గుడ్‌బై’’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రష్మిక నిన్న, మొన్నటి వరకు సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. రష్మిక మాట్లాడుతూ.. ‘‘ నా కుటుంబంతో ఉండలేకపోతున్నందుకు […]
గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్స్ క్రేజ్ కోసం ఎంతదూరమైనా వెళ్తుంటారు. కొందరు గ్లామర్ పరంగా పాపులర్ అయితే మరికొందరు డి-గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ నటన పరంగా మంచి మార్కులు అందుకుంటారు. సినిమాలంటే ఎప్పుడూ ఒకే తరహా సినిమాలతో సర్వైవ్ కాలేరు కదా.. అందుకే ఏదొక టైంలో తమలో దాగిన గ్లామర్ ని కొద్దికొద్దిగా బయట పెడుతుంటారు. అయితే.. హీరోయిన్స్ గ్లామర్ ని బయటపెట్టడంలో రెండు పద్ధతులు ఫాలో అవుతుంటారు. ఒకటి సినిమాలు, రెండు […]