సాధారణంగా ఒకరి చదువు, సబ్జెక్టు విషయంలో తలదూర్చడం అనేది ఎన్ని తంటాలు తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు నచ్చింది మాత్రమే మంచి సబ్జెక్టు, రాని సబ్జెక్టుల కోసం ఎందుకు పరిగెత్తడం.. అని అన్నారంటే వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఎవరికైనా స్కూల్, కాలేజీలో ఫేవరేట్ సబ్జెక్టులు ఉంటాయి. అలాగని అన్నీ ఫేవరేట్ అని చెప్పలేం కదా.. అలాగే మనకు వచ్చినవే ఫేవరేట్ అనుకోని.. మిగతా సబ్జెక్టులను నిందించడం పద్ధతి కాదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో […]