ప్రస్తుతం ప్రపంచ చిత్ర పరిశ్రమలో మారుమ్రోగుతున్న పేరు RRR. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నాయి. ఇక ఈ చిత్రం గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా పలు అవార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్తోంది. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదీకాక ఆస్కార్ ఒరిజినల్ సాంగ్స్ నామినేషన్స్ లో నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయిన విషయం కూడా మనకు విదితమే. ఈ […]