సినిమా హీరోలు, క్రికెటర్లు, రాజకీయ నేతలు వంటి సెలబ్రిటీలకు ఫ్యాన్లు ఉండటం సాధారణం. అభిమాన తారలు, నేతలు, క్రికెటర్ల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం లేదంటే వారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం చేస్తుంటారు. అన్నదానాలు, రక్త దాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ అభిమానంలో నా దారే వేరయ్యా అనిపించుకున్నాడో స్వర్ణ కారుడు. అతనికి ప్రధాని మోడీ అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమను ఓ కళా ఖండంగా మలిచాడు. తనకు ఇష్టమైన నేతను గుండెల్లో గుడి […]