పసిడి ప్రియులు, మహిళలకు చేదు వార్త. కొన్ని రోజుల నుండి తగ్గుతూ వస్తూ ఆశలు కురిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుండి వీటి ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. బంగారం కొనాలనుకున్న వారికి.. ఈ చేదు వార్త అడియాశగా మారింది.
బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. శుభకార్యం ఏదైనా బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇన్ని రోజులూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోన్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారు, వెండి ఆభరణాలు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే. గత కొంత కాలంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు బుధవారం నాడు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రెండు నెలల కనిష్టానికే ధరలు ఉండటం ఊరటనిచ్చే అంశం. బంగారం, వెండి ధరలుఎంత పెరిగాయంటే..?
కొత్త ఏడాది వస్తోందంటే చాలు.. మనలో చాలామంది ఏవేవో తీర్మానాలు చేస్తుంటారు. జనవరి మొదలు అది కొనేద్దాం.. ఇది కొనేద్దాం అని ఎన్నో కలలు, దృఢ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలైతే అలంకార ప్రాయమైన బంగారం కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారికి ఇది బాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొత్త సంవత్సరంలో బంగారం రేట్లు భారీగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది స్థిరంగానే ఉన్న బంగారం ధర కొత్త ఏడాదిలో […]
సాధారణంగా బంగారం అంటే అందరికి ఇష్టం. మహిళలకు అయితే చాలా ఇష్టం. బంగారపు వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పసిడి ప్రియులు ఎలా పెరుగుతున్నారో, వాటి ధరలు కూడా అలానే పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో బంగారం ధరలు పెరగనున్నాయి. దేశానికి బంగారం దిగుమతులు పెరిగిపోతుండటం, అదే సమయంలో వాణిజ్య లోటు ఏర్పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై టాక్స్ పెంచింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 […]
పెరిగిన బంగారం 10గ్రా 22 క్యారెట్ 300 రూపాయలు పెరిగింది. 10గ్రా 24 క్యారెట్ 330 రూపాయలు పెరిగింది.. 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,450. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,590. 1కిలో వెండి 76, 800 బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 30 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 33 రూపాయలు పెరిగింది. […]
పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు 10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది. 10గ్రా 24 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది.. 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,650. 24 క్యారెట్ 10గ్రా బంగారం 48,710. 1కిలో వెండి 75, 300 బిజినెస్ డెస్క్- ఈరోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 15 […]
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ పోయిన బంగారం ధర ఎట్టకేలకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం చివరి నుండి చూసుకుంటే బంగారం ధర వరుసగా పెరుగుతూనే వచ్చింది. ఈ సెంటిమెంట్ కారణంగా పెట్టుబడిదారులు నిదానంగా వెనక్కి తగ్గుతూ వచ్చారు. ఈ ఎఫెక్ట్ దిగుమతులపై కూడా పడింది. ఈ కారణంగానే బంగారం ధరలో మార్పు వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో […]
ఈరోజు తగ్గిన బంగారం ధర..10గ్రా 22 క్యారెట్ 200 రూపాయలు తగ్గింది.10గ్రా 24 క్యారెట్ 210 రూపాయలు తగ్గింది..22 క్యారెట్ 10గ్రా బంగారం 44,500.24 క్యారెట్ 10గ్రా బంగారం 48,560.1కిలో వెండి 75,900 బిజినెస్ డెస్క్- ఈరోజు బుధవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 20 రూపాయి తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 21 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 […]
పెరిగిన బంగారం ధరలు10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది.10గ్రా 24 క్యారెట్ 110 రూపాయలు పెరిగింది..22 క్యారెట్ 10గ్రా బంగారం 44,600.24 క్యారెట్ 10గ్రా బంగారం 48,660.1కిలో వెండి 76, 100 బిజినెస్ జెస్క్- ఈరోజు శనివారం బంగారం ధరలు కాస్త బాగానే పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 11 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 […]