మన దగ్గర చాలామంది.. మన కోరికలను దేవుడి దగ్గర విన్నవించుకుని.. ఆ కోరికలు తీర్చితే.. మనకు చేతినైనంత దేవుడికి సమర్పిస్తాం అని మొక్కుకుంటారు. ఆ కోరికలు నేరవేరిన తర్వాత.. మొక్కులు తీర్చుకుంటాం. చాలా మంది ఇలానే చేస్తారు. ఇక ఇలా భక్తులు అధికంగా.. భారీ ఎత్తున కానుకలు సమర్పించేది తిరుమల వెంకటేశ్వర స్వామికి. ఏడుకొండల వాడికి.. ఏటా ఎందరో భక్తులు.. ఎన్నో విలువైన కానుకలు అందజేస్తారు. వీటిల్లో కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు కూడా ఉంటాయి. అయితే […]
ప్రస్తుత కాలంలో పోయిన వస్తువు కానీ, డబ్బును కానీ తిరిగి పొందడం చాలా కష్టం. ఒకప్పుడు.. పరుల సొమ్మును పాముగా భావించేవారు అధికంగా ఉండేవారు. కానీ నేటికాలంలో మాత్రం.. ఎవరి డబ్బైతే ఏంటి.. మనకు దొరికిన తర్వాత.. అది మన సొంతం అవుతుంది. నేనేం దొంగతనం చేయలేదు. ఇంకేందుకు వెనక్కి ఇచ్చేయాలని ఆలోచించేవారే అధికం. ఇక ప్రయాణాలు చేసే సమయంలో కార్లు, బస్సులు, ఆటోల్లో బ్యాగ్‌లు, పర్స్‌లు వంటివి మర్చిపోవడం సర్వ సాధారణంగా జరిగే అంశం. వెంటనే […]
నటి పూర్ణ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. దుబాయ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరలయ్యాయి. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్ల తెలుస్తోంది. అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో పట్టు దుస్తుల్లో మెరిసిపోయింది పూర్ణ. ముస్లిం సంప్రదాయ పద్దతుల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో బంగారు […]
సాంకేతికత ఎంత పెరిగినా.. ప్రకృతి విపత్తులను అంచనా వేయడంలో మాత్రం మనిషి వెనకబడుతున్నాడు. ఫలితంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏటా ఎంత మంది బాధపడుతున్నారో.. ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో… ఎంత నష్టం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నష్టాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతంది. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వర్షాల సందర్బంగా […]
సాధారణంగా ఎక్కువ మంది ఓ వంద రూపాయల నోటు దొరికితే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని వెళ్తుంటారు. అలానే ఓ 10 వేలు దొరికితే మరొకరి కంటపడకుండా తీసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. అయితే కొందరు మాత్రం పరుల సొమ్ము పాము వంటిది అని భావిస్తారు. తమకు దొరికిన సొమ్మును నిజాయితీగా సంబంధిత వ్యక్తులకు అందజేస్తుంటారు. తాజాగా ఓ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. తనకు దొరికిన రూ.5 విలువైన సొమ్మును సంబధింత వ్యక్తికి […]
హైందవ సంప్రదాయంలో ప్రతి రోజూ విశేషమైనదే. అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఆ రోజు చేసిన పాప పుణ్యాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అంటారు. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియనాడు వచ్చే అక్షయ తృతీయకు హైందవ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. ఈ పర్వదినం రోజున చేసే జప, తప, దాన, యజ్ఞ యాగాదాలు ఆ రోజు అక్షయ ఫలితాన్నిస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది […]
విలాసాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం పాకులాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. డబ్బు కోసం చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల ఇళ్లే అనుకుంటే.. భారీ సెక్యూరిటీ ఉండే ప్రముఖుల ఇళ్లను కూడా వదడలం లేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఈ బాధితుల జాబితాలో చేరారు. సోనమ్ ఇంట్లో దూరిన దొంగలు 2.5 కోట్ల రూపాయల విలువ చేసే డబ్బు, నగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా […]
భారతీయ సంస్కృతిలో బంగారం కూడా ఒక భాగం. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఓ శుభ సూచికంగా భావించే సంస్కృతి మనది. ఇక ఈ మధ్య కాలంలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బంగారం అమ్మకాల విషయంలో మార్కెట్ లో చాలానే మార్పులు వచ్చాయి. కానీ.., అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నమ్మకంలో రాజీ లేకుండా బంగారం కొనుగోళ్ళకు కేరాఫ్ గా నిలుస్తూ వస్తోంది కలశ ఫైన్ జ్యువెల్స్. ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ […]
పెళ్లి అంటే ఎంత ఖర్చు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ ఖర్చు కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి అంటే బంగారు ఆభరణాలు తప్పనిసరి. ఎంత పేదలైనా సరే.. ఎంతో కొంత బంగారం చేయిస్తారు. ధనవంతులైతే కేజీల్లో పెడతారు. ఇక డబ్బున్న వారి ఇంట్లో వివాహ సమయంలో జరిగే ఖర్చు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అయితే పెళ్లి అనగానే ఏ ఆడపిల్ల అయిన.. తనకు ఉన్నంతలో మంచి […]
కొందరు నేరస్తులు తమ హైటెక్ తెలివితేటలతో పోలీసులకే షాకిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. దొంగల తెలివి తేటలు చూసి.. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. సాధారణంగా దొంగతనం చేసిన వారు.. ఆ సొత్తు పోలీసుల కంటపడకుండా.. చాలా జాగ్రత్తగా.. ఎవరికి అనుమానం రాని ప్రాంతంలో దాచిపెడతారు. కానీ శ్మశానంలో దాస్తారా.. ఏంటి శ్మశానంలోనా.. ఆ పేరు వింటేనే గుండెల్లో వణుకు పుడుతుంది.. అక్కడ ఎలా దాచార్రా సామి అనిపిస్తుంది […]