తగ్గిన బంగారం, వెండి ధరలు 10గ్రా 22 క్యారెట్ ధరలో మార్పు లేదు 10గ్రా 24 క్యారెట్ 10 రూపాయలు తగ్గింది 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,500. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,630. 1కిలో వెండి 75,900 బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము ధరలో మార్పు లేదు. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 1 రూపాయలు తగ్గింది. […]