విహారయాత్రలు అన్నాక చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడిపోతుంటాయి. ఈతకి వెళ్లి నది లేదంటే బీచ్ లో గల్లంతయ్యారు అనే వార్తలు ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాయి. అయినా సరే చాలామంది జాగ్రత్త పడటం లేదు. దీంతో ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. టూర్ కి వెళ్లిన ఓ తెలుగులో సముద్రంలో మునిగిపోయాడు. ఈ విషయం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా […]