పెళ్లి అనేది ప్రతి ఒక్క జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడి సందడిగా జరుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో మాత్రం విషాదాలు చోటుచేసుకుంటాయి.
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం..' ఈ విషయం మందు తాగే ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా ఈ మందు నన్నేం చేస్తుందిలే అన్న ధీమాతో తాగుతుంటారు, పోనీ తాగాక ఊరుకుంటున్నారా! అంటే అదీ లేదు. దేశానికి తానే ప్రధాని అన్నట్లు విర్రవీగుతారు. కనపడ్డ వారితో గొడవకు దిగుతారు. అచ్చం అదే తరహాలో ఓ మహిళ నలుగురితో వాగ్వాదానికి దిగింది.
వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణలో మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడుల్లో చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తూనే ఉన్నాం. మొన్న అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపాయి.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించింది.