పాలు, పాల ఉత్పత్తులో ప్రసిద్ధి గాంచిన సంస్థ హెరిటేజ్. ఇప్పుడు ఈ సంస్థ మరో ఉత్పత్తితో మార్కెట్ లోకి వచ్చింది. ’గ్లూకో శక్తి‘ పేరిట 200 మిలీ ప్యాక్ తో ఎనర్జీ డ్రింక్ ను తీసుకువచ్చింది. సమ్మర్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రొడక్ట్ఖ్ ను విడుదల చేసింది. ఇందులో గ్లూకోజ్ శక్తి ఉండనుంది. దీని ధర కూడా రూ. 10. తెలంగాణా, ఆంధ్రపదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. సూపర్ మార్కెట్లు, హెరిటేజ్ పార్లర్లు, […]