పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయడం ఇదే మొదటిసారి. అందులోనూ ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే.. సౌత్ ఇండియాలో హాలీవుడ్ పర్సనాలిటీ కలిగిన హీరో మహేష్ బాబు ఒక్కడే. మరి అలాంటి మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా? అనే ప్రశ్న.. వీరి […]