హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. వినాయక చవితి శక్రవారం రోడు రాత్రి హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు, ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యలు చెప్పారు. ఇక సాయి […]