ప్రముఖ బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖరరెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ సినిమా మంచి రివ్యూలు తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చిన్న హీరో స్థాయిని మించి సుధీర్ కలెక్షన్లను రాబడుతున్నాడు. రెండో సినిమాతోనే భారీ రికార్డును నెలకొల్పాడు. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.24 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రెండు రోజుల్లోనే […]
సన్నీ లియోన్.. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఒక సెన్సేషన్. తన గత జీవితాన్ని వదిలేసి.. ఇప్పుడు ఒక హీరోయిన్‌గా రాణిస్తోంది. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా.. ఇండియన్ సినిమాలోని చాలా ఇండస్ట్రీల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే సన్నీ లియోన్ నటనతో ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. ఐటమ్ నంబర్స్ కోసం సినిమాల్లో అవకాశాలు ఇచ్చే స్థాయి నుంచి సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకునే వరకు ఎదిగింది. ఇప్పుడు […]
మంచు విష్ణు.. మా అధ్యక్షుడిగా, సినిమా హీరోగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘మా’కి సంబంధించి కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దీపావళి కానుకగా అక్టోబర్ 21న.. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక.. […]
మంచు విష్ణు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో జిన్నా సినిమా పేరు వినిపిస్తోంది. మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లీడింగ్ రోల్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. సోషల్ మీడియా, ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు వెండితెరపై సందడి చేయనున్నాడు. అదికూడా పాన్ ఇండియా సినిమాతో వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా నిజానికి అక్టోబర్ […]
Manchu Vishnu: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి పరిచయం అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు సినీ వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు మంచు విష్ణు ముందుకి తీసుకెళ్తున్నాడు. కేవలం హీరోగా సినిమాలు చేయడం మాత్రమే కాదు, ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. అయితే.. విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ మూవీ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సందర్భంగా జిన్నా […]