ఆ అరుపులు విన్న ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. జైకుమార్ తో గొడవ పెట్టుకున్నారు. అతడి తండ్రి కళ్ల ముందే దారుణంగా కొట్టడం ప్రారంభించారు. తర్వాత ఇంటి యజమాని పిల్లలు కూడా వచ్చి అతడ్ని కొట్టారు. దీంతో నిద్రలోనే అతడు కళ్లు మూశాడు.
స్కూటీపై ఓ జంట బరితెగించింది. జనాలు చూస్తున్నారని, రోడ్డు మీద ఉన్నామని, బహిరంగ ప్రదేశం అని కూడా చూడకుండా ప్రవర్తించింది. దీంతో అలా చేయొద్దని ఓ యువకుడు వారించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఎంతో సంతోషంగా జరగాల్సిన వివాహ వేడుకలు కొన్ని సార్లు ఘర్షణలకు కారణమవుతున్నాయి. తాజాగా జరిగిన ఒక పెళ్లి వేడుక గొడవకు దారి తీసింది. పెళ్లికి హాజరైన అతిథులు, అక్కడి హోటల్ సిబ్బంది పరస్పరం దాడి చేసుకున్నారు.
నేరాలపై విచారణ జరిగే న్యాయస్థానంలో నిందితులు, సాక్షులు, న్యాయవాదులు, పోలీసులు హాజరవుతారు. వాదనలు వినేందుకు సాధారణ ప్రజలతో పాటు జర్నలిస్టులు తదితరులు కూడా కోర్టులకు వస్తుంటారు. ఇంతవరకు ఓకే, గానీ కోర్టులో చిరుత పులి వస్తే పరిస్థితేంటి? అవును, అడవిలో ఉండాల్సిన చిరుత పులి కోర్టులోకి దూసుకొచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. కోర్టు పరిసరాల్లోకి ప్రవేశించిన ఓ చిరుతపులి.. అక్కడ హల్‌చల్ చేసి పలువురి మీద దాడి చేసింది. కోర్టు […]
ప్రయాణాల్లో ఏదో ఒకటి మర్చిపోవడం కామన్. ఆటోలు, బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించే సమయంలో చాలా మంది ఫోన్లు, పర్సులు, బ్యాగులు లాంటివి మర్చిపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మర్చిపోయిన వస్తువులు మళ్లీ దొరకడం కష్టమే. ఇంకొన్ని సార్లు సహప్రయాణికులు వాటిని గుర్తుచేసి ఇస్తుంటారు. పలు సందర్భాల్లో మర్చిపోయిన వస్తువులను డ్రైవర్లు తిరిగి ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. అలాంటి ఓ ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మోదీ నగర్‌కు చెందిన ఓ రిక్షావాలా రూ.25 లక్షల నగదుతో […]
నేటికాలంలో జరుగుతున్న అనేక హత్యల్లో ఆర్థిక, వివాహేతర సంబంధాల కారణంగా జరిగేవే ఎక్కువ ఉన్నాయి. మరీ దారుణం ఏమిటంటే వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. దంపతులు ఒకరికి తెలియకుండా మరొకరు పరాయి వారితో పడక సుఖం కోసం చూస్తుంటారు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి భాగస్వామి అడ్డుగా వస్తున్నారని హత్య చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విధంగా కొన్ని జరుగుతుంటే అనుమానంతో భార్యలను హత్య చేస్తున్న కసాయి భర్తల కూడా […]
ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కోట్లుకు కోట్లు.. ఖర్చు పెడుతోంది కానీ, ఆయా రాష్ట్రాల ప్రజలలో మాత్రం ఎలాంటి మార్పు కనపడట్లేదు. ఉదయాన్నే లేసింది మొదలు.. స్కామ్ లు, అత్యాచారాలు, వింత నిర్ణయాలు.. వంటి ఘటనలు ఏవో ఒకటి వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. ఇప్పటివరకు.. వరుడు గుట్కా నమిలాడని, మందు తాగాడని, విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసాడని.. పెళ్లి రద్దు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ, మొదటిసారి పెళ్ళికొడుకు.. ఖరీదైన కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి […]
పైన ఫొటోలో ఎర్రగా, బుర్రగా కనిపిస్తున్న మహిళ పేరు భవ్య. వయసు 32 ఏళ్లు. వేసుకున్న బట్టలు మార్చినట్టే కట్టుకున్న మొగుళ్లను కూడా మార్చడం ఆమెకు అలవాటు. అయితే గతంలో ఈమెకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి కావాలనే అతనితో గొడవ పడి విడిపోయి మరో వివాహం వివాహం చేసుకుంది. ఇక అతనితో కూడా గొడవ పడ్డ ఆ మహిళ రెండవ భర్తకు దూరంగా వెళ్లి చివరికి ముద్దుగా మూడో వ్యక్తిని పెళ్లి […]
చక్కని ఉద్యోగం.. మంచి భర్త.. సంతోషంగా సాగుతున్న సంసారం. ఎంతో ఆనందంగా ఉన్న పచ్చని సంసారంలో తనే నిప్పులు పోసుకుంది ఓ ఇల్లాలు. భర్త ఉండగానే మరో మగాడితో సహజీవనం చేసింది. కొన్ని నెలలుగా వారి సంబంధం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లింది. భర్త మంచి తనాన్ని చేతగానీ తనంగా భావించిన భార్య ఓ అడుగు ముందుకు వేసింది. ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరు.. దానికి తగ్గట్లుగానే పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. మూడు రాత్రులు హోటల్లో […]
‘పెళ్లి ఒకరితో.. శారీరక సుఖం మరొకరితో..’ ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్న వారి అంతకంతకు పెరుగుతోంది. ఆడో.. మగో.. కామవాంక్షతో పక్క చూపులు చూడటం కామన్ అయిపోతోంది. ఇవన్నీ కొన్ని రోజుల వరకు గుట్టు చప్పుడు కాకుండా సజావుగా సాగినా.. బయటపడ్డాక విషాదంగా ముగుస్తున్నాయి. ఆ కోవకు చెందిందే ఈ వార్త. మహా తెలివిగల ఓ ఇల్లాలు, తన రంకు పురాణం భర్తకు తెలిసిందని.. అతన్ని లేపేసింది. అనంతరం అతడు ఆత్మహత్యాహాయత్నం చేశాడంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. 13 […]