ట్రోల్స్‌కి గురయ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మాత్రం ఎస్. ఎస్ తమనే. ఎందుకంటే సినిమా సాంగ్ రిలీజ్ అయినా, మ్యూజిక్ బిట్ అయినా, చివరికీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా సార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని చర్చకు దారి తీసింది.
తెలుగు సినీ పరిశ్రమలో యువ నటులు ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడుతున్నారు . మొన్నటికి మొన్న సమంత మయోసైటిక్ బారిన పడి కోలుకోగా. . అనుష్క, రేణు దేశాయ్ లు కూడా తాము వింతైన వ్యాధుల బారిన పడ్డట్లు వెల్లడించారు. తాజాగా మరో నటుడు గాయపడినట్లు తెలుస్తోంది.
బుల్లితెరపై వినోదాన్ని పంచేందుకు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎన్నో పుట్టుకొస్తుంటాయి. అందులో కొన్ని ఏళ్ల తరబడి ఎపిసోడ్స్ గా కొనసాగుతుంటాయి. మరికొన్ని పండుగలు, ఏవైనా స్పెషల్ డేస్ వరకే పరిమితం అవుతుంటాయి. అయితే.. ఇప్పుడు దసరా పండుగ దగ్గర పడుతుండటంతో ప్రముఖ టీవీ ఛానల్స్ అన్ని కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఇటీవల ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అనే షో ప్రారంభమైంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 […]
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఏ నిమిషంలో న్యూడ్ ఫోటో షేర్ చేశాడో.. కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఫోటో షూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు, ప్రశంసలు, వివాదాలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. తాజాగా ఈ న్యూడ్ ఫోటో షూట్ వివాదంలో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు. ఇక వివాదం, లీగల్ కేసులు ఎలా ఉన్నా కానీ.. ప్రస్తుతం ఈ న్యూడ్ ఫోటో షూట్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే కొందరు హీరోలు ఈ […]
గీతామాధురి.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిత్ర పరిశ్రమలో అనేక పాటలు పాడిన గీతామాధురి తన గాత్రంతో అందరి మెప్పును పొందింది. అనతి కాలంలో స్టార్ సింగర్ గా ఎదిగిన ఈ గాయని ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఇక టాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన నందును గీతా మాధురి ప్రేమ వివాహం చేసుకుని సంతోషమైన జీవితాన్ని గడుపుతోంది. అయితే ఈ స్టార్ సింగర్ ఇప్పటికీ కూడా సినిమాల్లో స్పెషల్ సాంగ్ […]
ఫిల్మ్ డెస్క్- గీతా మాధురి తెలుసు కదా.. ఈ ప్లేబ్యాక్ సింగర్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. అది కెరీర్ కు సంబందించినదైనా, పర్సనల్ విషయం అయినా సరే. తనకు సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది గీతా మాధురి. తాజాగా తాను మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పరోక్షంగా చెప్పింది గీతా. బిగ్ బాస్ ఉత్సవం పేరిట ఓ ఈవెంట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదు సీజన్ల కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు. […]