తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అనౌన్స్ ప్రెస్ మీట్ విషయం మార్నింగ్ నుండి హాట్ టాపిక్ గా మారింది. సాయంత్రం మీడియాతో మీటింగ్ ఉందని అరవింద్ ప్రకటించేసరికి చాలా విషయాలపై మాట్లాడబోతున్నారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ, అనూహ్యంగా అరవింద్ ప్రెస్ మీట్ క్యాన్సల్ చేశారని వార్త బయటికి రావడంతో.. అసలు అరవింద్ చుట్టూ టాలీవుడ్ లో ఏం జరుగుతోందని, ఎందుకు మీటింగ్ అనౌన్స్ చేసి మళ్లీ క్యాన్సల్ చేశారు? జనాలలో అయితే […]
‘లైగర్’ లాంటి భారీ ఫ్లాప్ పడేసరికి విజయ్ దేవరకొండ గురించి ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. తర్వాత సినిమాల సంగతేంటి అని అనుకున్నారు. కానీ అవేం లేకుండా విజయ్ ఒకటి తర్వాత ఒకటి.. వరసగా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. త్వరలో ‘ఖుషి’ షూటింగ్ లో తిరిగి పాల్గొనున్న విజయ్.. అది కాకుండా మరో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఓ మూవీ సంగతి ఏంటనేది పక్కనబెడితే.. తాజాగా ప్రకటించిన కాంబో మాత్రం మరోసారి సెన్షేషన్ […]
సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది ఇటీవల కాలంలో రెగ్యులర్ గా జరుగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద నార్మల్ హిట్టైనా.. బిగ్ హిట్టైనా.. వెంటనే ఆయా సినిమాలకు కొనసాగింపు ఉందంటూ.. సీక్వెల్స్ ని ప్రకటించేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్ లో సీక్వెల్స్ ఎప్పటినుండో జరుగుతున్నప్పటికీ, ఇండియన్ సినిమాలలో ఈ మధ్యే సీక్వెల్స్ హవా మొదలైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం ఇలా అన్ని భాషలలో సీక్వెల్ పార్ట్స్ వచ్చేస్తున్నాయి. […]