యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా నెటిజన్లతో చాట్ చేస్తూ తను కూడా డిప్రెషన్‌కి గురయ్యానంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ మూవీతో మంచి పేరు సంపాదించింది. అగ్ర కథనాయకుల నుంచి కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అందరూ అగ్ర కథానాయకుల సరసన నటించింది. యువ హీరోల సరసన కూడా సందడి చేసింది. అయితే లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమా జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత భర్త, కొడుకే లోకంగా గడుపుతోంది. ఎప్పుడూ కొడుకుతో సరదాగా గడపడం, భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం చేస్తూ ఉంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరువు […]
ఆమెని బిగ్ స్క్రీన్ పై చూస్తే కుర్రాళ్లంతా పిచెక్కిపోయేవారు. అందం, నటనతో ఏ విషయంలో అయినా సరే ఫిదా అయిపోయేవారు. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా సినిమాలు చేసింది. ఇక ఓ రెండేళ్ల ముందు పెళ్లి చేసుకుని అభిమానుల మనసు విరిచేసింది. సినిమాల్లో ఆమె కనిపించి రెండేళ్లవుతోంది. అయినా సరే ఏ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. దీన్నిబట్టి మీరే అర్ధం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ ఎలాంటిదో.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా లేదా? […]
కోట్లాది మంది యూత్ కి ఆమె ఫేవరెట్ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ దాదాపు సినిమాలు చేసేసింది. గ్లామరస్ రోల్స్ తోపాటు స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసి కేక పుట్టింది. ఇక లాక్ డౌన్ లో గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా మారిపోయింది. అప్పటినుంచి అంటే దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంది. ఈ మధ్య మళ్లీ నటిగా బిజీ కావాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో రెగ్యులర్ గా విదేశీ టూర్స్ కి వెళ్తుంటారని తెలిసిందే. కానీ.. అప్పుడప్పుడు దైవ దర్శనాలు కూడా చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో విఐపి దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రస్తుతం కాజల్ దంపతులకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా […]
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి నీల్ కిచ్లు అని నామకరణం కూడా చేసింది. అయితే.. కొడుకు పుట్టకముందు వరకు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్న కాజల్.. ఆ తర్వాత పెద్దగా పోస్టులు కూడా పెట్టలేదు. సౌత్ ఇండియన్ గ్లామర్ బ్యూటీలలో కాజల్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత ఓ గ్లామరస్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి […]
సాధారణంగా స్టార్ హీరోయిన్స్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారంటే చాలు.. వాళ్ళ సినీ కెరీర్ పై ఇండస్ట్రీలో, అభిమానులలో అనుమానాలు మొదలైపోతాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.. ఇకపై సినిమాలు చేస్తుందా లేదా? అనుకుంటారు. అయితే.. పెళ్ళైనా సినిమాలు చేసిన హీరోయిన్స్ ఉన్నారు. కానీ పిల్లలు పుట్టాక సినిమాలు చేస్తారా లేదా? అనేది అసలు సందేహం. ప్రస్తుతం దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరీర్ గురించి ఇవే అనుమానాలు ఇండస్ట్రీలో […]
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్.. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి అటు ఫ్యామిలీకి, ఇటు అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. తాజాగా తన బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసిన కాజల్.. కొడుకు పేరును కూడా వెల్లడించడం విశేషం. ఇంతకీ కాజల్ కొడుకు పేరు ఏంటని అనుకుంటున్నారా..? ఆ వివరాలేంటో చూద్దాం. 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని […]
ఫిల్మ్ డెస్క్- కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు, దక్షిణాది బాషలన్నింటిలో అగ్ర హీరోలందరి సరసన నటించింది కాజల్. ఐతే పెళ్లి చేసుకున్నాక సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అడపా దడపా సినిమాల్లో నటించిన కాజల్, గత కొన్ని రోజులుగా కేవలం ఇంటికే పరిమితం అయ్యింది. ఈ నేపధ్యంలో కాజల్ తల్లి కాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కాజల్ ప్రెగ్నెన్సీ అని అభిమానులు […]