క్రికెట్ లో కొన్నిసార్లు ఎవరికీ సాధ్యం కానీ అసలు ఎవరూ ఊహించనివి క్రియేట్ అవుతుంటాయి. వాటిని చూసి ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోవడం తప్పించి ఏం చేయలేం. ఇప్పుడు కూడా క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్ ఒకటి నమోదైంది. సిక్సులు, ఫోర్లు ఏ ఆటగాడైనా కొడతాడు. అలానే వాటితో సెంచరీలు కూడా చేస్తాడు. కానీ ఆ శతకాలతో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్ అంటే సాహసమనే చెప్పాలి. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసి చూపించాడు […]
ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు మరొక దేశానికి ఆడటం సహజమే. ఇలాంటి ఘటనలు అన్ని క్రీడల్లో ఉన్న వారి ప్రతిభ వెలుగులోకి వచ్చినప్పుడు వారి గురుంచి చర్చలు మొదలవుతాయి. అయితే, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఇంగ్లాండ్ జట్టుకు ప్రతినిత్యం వహించారు.. వహిస్తున్నారు కూడాను. అందులో మాజీ వెటరన్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, ప్రస్తుత ఇంగ్లాడ్ సారధి ఇయాన్ మోర్గాన్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. ఇలా చాలామందే ఉన్నారు. వీరందరు విదేశాలకు […]