కొన్నాళ్లుగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పేరు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతిక్ అహ్మద్ కుటుంబానికి యోగి ప్రభుత్వం చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన లిస్టులో మరో పేరు వచ్చి చేరిందని టాక్ బాగా వినిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ల భార్యలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వారు ఎక్కడ దాక్కున్నారో ఎవరికీ తెలీదు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆతడి భార్యా ఆచూకీ పోలీసులకు లభించడం లేదు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అతడు ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్.. గ్యాంగ్ స్టర్.. షార్ప్ షూటర్.. అతడు ఏదైన సూపారీ పుచ్చుకుంటే ఇక అంతే సంగతులు. వాడి కథ ముగిసినట్టే. ఈక్రమంలోనే అతడిలో మార్పు వచ్చింది. సడన్ గా అందరికి యోగా నేర్పిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఇదేదో సినిమా స్టోరీలా ఉందేంటి అనుకుంటున్నారా? సినిమా కథలా ఉండటం నిజమే కానీ ఇది నిజంగా నిజం. ఉత్తరాఖండ్ లో మెుదలైన అతడి ప్రస్థానం ఢిల్లీ మీదుగా తూర్పుగోదావరిలోని రాజమహేంద్రవరం దగ్గర వరకు సాగింది. […]
తెలంగాణలో తన రౌడీయిజం, సెటిల్ మెంట్స్ తో సామాన్యుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు ఎవ్వరినీ వదల కుండా బెదిరించి దందాలు చేసిన నయీం ని పోలీసులు మట్టుపెట్టారు. తాను దందాలు చేసే సమయంలో నయీం కోట్ల ఆస్తిని అక్రమంగా దాచినట్టు వాటిని బయటపెట్టే పనిలో నిమగ్నమైంది ఐటీ శాఖ. ఈ క్రమంలో నయీం కి సంబంధించిన రూ.150 కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్ చేస్తూ ఐటీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ […]