మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడుతూ, మంచి వాక్చాతుర్యంతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. యితే ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునుద్దేశించి ఓ టివీ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
గంగవ్వ.. ఈ పేరు, ఈ అవ్వ తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. 60 ఏళ్ల వయసులో యూట్యూబ్ వీడియోలతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది గంగవ్వ. ఇక తాజాగా గంగవ్వ, రానాతో కలిసి దావత్ చేసుకుంది. ఎందుకంటే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పర్చడానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు.
కలలు అందరూ కంటారు ఆ కలలను కొందరే సాకారం చేసుకుంటారు. అటువంటి వారిలో ఒకరు గంగవ్వ. 60 ఏళ్ల వయసులో తానేమీ సాధించగలను అనుకునే వారందరికీ ఆమె ఓ రోల్ మోడల్. ఆమె జీవితమే ఓ పాఠం. ఇళ్లు కట్టుకోవాలన్న కలను నెరవేర్చుకున్న ఈ బామ్మ.. ఇప్పుడు మరో జర్నీ స్టార్ చేశారూ.
సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎంతో మంది తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపించారు. అలా దీని ద్వారా చాలామంది సెలెబ్రిటీలుగా కూడా మారారు. అనంతరం సినిమాలో సైతం అవకాశాలు దక్కించుకుని దూసుకెళ్తున్నారు. అలా సామాన్య స్థితి నుంచి స్టార్ సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ ఒకరు. ఓ […]
కేటీఆర్.. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాల్లోనే కాక.. ప్రసంగాల్లో కూడా కేటీఆర్.. తండ్రి బాటలోనే నడుస్తారు. ఆయన మాదిరిగానే.. సెటైర్లు వేస్తూ.. జోక్స్ చేస్తూ.. సరదాగా మాట్లాడతారు. అదే రాజకీయాల్లోకి వస్తే.. పదునైన విమర్శలు చేస్తూ.. ప్రతిపక్షాల మీద విరుచుకుపడతారు. ఇక సోషల్ మీడియా వేదికగా సాయం కోరిన వారిని, ప్రతిభావంతులను ఆదుకోవడంలో ముందుంటారు. ఇక తాజాగా కరీంగనర్ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. […]
Gangavva: యూట్యూబర్ గంగవ్వ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి స్ఫూర్తి. చదువుతో సంబంధం లేని గంగవ్వ సెలబ్రిటీ స్థాయికి ఎదగడం ఎవరూ ఊహించనిది. మొదటగా యూట్యూబ్ ద్వారానే గంగవ్వ సోషల్ మీడియా యూజర్లకు సుపరిచితం. ఆ తర్వాత యూట్యూబ్ లో ‘మై విలేజ్ షో’ పేరుతో వీడియోలు చేసిన గంగవ్వ మంచి ఫేమ్ సంపాదించుకొని ఏకంగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ […]
ప్రస్తుతం ఉన్న హీరోయిన్‌లలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనదైన ముద్ర వేస్తూ.. ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఈ హైబ్రీడ్ పిల్ల. సినిమాల పరంగా కాకుండా.. తనదైన వ్యక్తిత్వంతో అభిమానులను పెంచుకుంటుంది. ఇక సాయి పల్లవికి సంబంధించిన ప్రతి వార్త వైరల్‌గా మారుతుంది. డాక్టర్ చదివిన సాయి పల్లవి తర్వాత యాక్టర్‌గా మారింది. అంతటి క్రేజ్ ఉన్న సాయి పల్లవి రీసెంట్‌గా విరాట […]
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పేరు తెలియని వారుండరేమో. ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ చిన్న పిల్లల నుంచి అటు పండు వయసున్న ముసలవ్వలు వరకు ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు. అలా వచ్చిన ఇమేజ్ తో సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది గంగవ్వ. ఇక అనంతరం బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకూడా అడుగుపెట్టి అందరినీ ఎంటర్ టైన్ చేసింది. ఇక ఇందులో గంగవ్వ తన చిరకాల స్వప్నం […]
ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే మారిపోయింది. ప్రధానంగా యూట్యూబ్ లాంటి వీడియో బేస్డ్ మీడియా చాలా మంది జీవితాలను మార్చేసింది. యూట్యూబ్ ఛానల్స్ ద్వార చాలా మంది పాపులర్ అయ్యారు. అంతే కాదు యూట్యూబ్ ఛానల్ వల్ల క్రేజ్ సంపాదించి, ఆ తరువాత సినిమాల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీ లో […]